ఓట్ చోర్ .. గద్దె చోడ్

. . .యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో కాగడాల ర్యాలీ నిజామాబాద్ సిటి, బతుకమ్మ :   జిల్లా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఏఐసీసీ పిలుపుమేరకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు ఓట్ చోర్ గద్దె చోడ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. యువజన కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి ధర్నాచౌక్ వద్ద కాగడాలు చేతబట్టి రాహుల్ గాంధీకి మద్దతుగా బిజెపి ప్రభుత్వం చేసిన ఓట్ల దొంగతనానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి...