ఉస్మానియా యూనివర్సిటీకి సురవరం పేరు పెట్టాలి
. . . నిజామాబాద్ పేరును ఇందూర్ గా మార్చాలి . . . నిజామాబాద్ లో హైడ్రాను అమలు చేస్తే స్వాగతిస్తాం ... అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ నిజామాబాద్ సిటి, బతుకమ్మ: తెలంగాణలో అతిపెద్ధ ప్రాచీన యూనివర్సిటి ఉస్మానియా యూనివర్సిటీని ప్రముఖ స్వాతంత్ర సమర యోదుడు, సంపాధకులు సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలని న్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యానారాయణ డిమాండ్ చేశారు. భారతీయ జనతాపార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిజామాబాదు అర్బన్ ఎమ్మెల్యే...