సురవరం పేరు ఉస్మానియా యూనివర్సిటీకి పెట్టాలి

అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ   హైదరాబాద్, బతుకమ్మ: తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరు తొలగించి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలని నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ డిమాండ్  చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ పేరు మార్పు నిర్ణయాన్ని  తీవ్రంగా వ్యతిరేకస్తున్నాం అన్నారు. ఇది తెలుగు ప్రజల మనోభావాలను దెబ్బతీసే ఒక అవివేకపు చర్య అని తెలుగు యూనివర్సిటీ అంటేనే గుర్తుకు వచ్చేది పొట్టిశ్రీరాములు అన్నారు. యూనివర్సిటీ పేరు మార్పును రాష్ట్ర ప్రభుత్వం...