ఉస్మానియా ఉద్యమ పతాక రామచంద్రరావుకు కాషాయ కిరీటం
రాడికల్స్ ను ఎదురొడ్డి ఉస్మానియాలో ఏబీవీపి జెండాను ఎగరేసిన నేత ఎంతోమంది పేదల, బీజేపీ నేతల పక్షాన న్యాయ పోరాటం చేసిన న్యాయవాది అందరినీ కలుపుకుపోయే వ్యక్తిత్వం రామచంద్రరావు సొంతం హైకమాండ్ నిర్ణయంపట్ల సీనియర్ల హర్షం.. హైదరాబాద్, బతుకమ్మ : ప్రపంచంలోనే అత్యంత గుర్తింపు పొందిన ఉస్మానియా వర్శిటీలో ఉద్యమాలు కొత్తకావు. తెలంగాణ ఉద్యమానికే కాదు... విద్యార్ధి సంఘాల పోరాటాలకు పుట్టిల్లు ఉస్మానియా యూనివర్శిటీ. ఈ తరం వారికి విద్యార్ధి సంఘాల పోరాటలంటే పెద్దగా తెలియకపోవచ్చు. కానీ రెండు దశాబ్దల క్రితం వరకు విద్యార్ధి...