బతుకమ్మ,మోర్తాడ్: వేసవి కాలం కావడంతో గరిష్టంగా ఉష్ణోగ్రతలు ఉన్నందున గురువారం మోర్తాడ్ మండలంలోని శేట్ పల్లీ గ్రామంలో అమ్మాలి పని చేస్తున్న వారికి ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించడం జరిగింది. ఈ ప్యాకెట్లను కిసాన్ సీడ్స్ గ్రీన్ విషన్ అగ్రిటెక్ కంపెనీ తరుపున పంపిణీ చేశారు. ఎండ వేడిమి వల్ల శరీరంలో డిఆర్డినేషన్ జరుగుతుంది కావున జాగ్రత్తలు పాటించాలని సూచనలు చేశారు. కార్యక్రమం లో గురిజాల నర్సారెడ్డి, క్లర్క్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.