ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు ఓరియేంటేషన్

ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో ఓరియేంటేషన్ ప్రోగ్రాం నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఇ.లక్మీ నారాయణ తెలిపారు. ఈ కార్యక్రమం లో ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రతి రోజు కళాశాల కు రెగ్యులర్ గా క్లాస్ లు అటెండ్ కావాలి అని, ఐడెంటిఫికేషన్ కార్డు అందరు ధరించాలని,తరగతి గది లో మొబైల్ ఫోన్ వాడకూడదు అని, క్రమశిక్షణ, మరియు శుభ్రత పాటించాలని,అకడమిక్ కార్యక్రమాలలో, గేమ్స్, సాంస్కృతిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనాలని ప్రిన్సిపాల్ సూచించారు. వైస్ ప్రిన్సిపాల్ యం చంద్రకాంత్...