జన ఔషధీ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయం

  . . . యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించే కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలి   . . .  జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి   నిజామాబాద్, బతుకమ్మ :   నిజామాబాద్ జిల్లాలోని గండ్ర క్రికెట్ మైదానంలో రితేష్ పటేల్ ఆధ్వర్యంలో గత నాలుగు రోజులుగా నిర్వహించిన జన ఔషధీ క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది. వివిధ ప్రాంతాలకు చెందిన క్రికెట్ జట్లు ఈ టోర్నమెంట్‌లో పాల్గొని తమ క్రీడా ప్రతిభను చాటుకున్నాయి. ఆర్మూర్‌కు చెందిన సల్లు క్రికెట్ అకాడమీ,కామారెడ్డికి...