వడ్డెర హక్కుల సాధనకు సంఘటిత ఉద్యమాలు అవసరం

  . . . జాతీయ వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షులు ఫీట్ల శ్రీధర్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   వడ్డెర సమాజం సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం కోసం సంఘటితంగా ఉద్యమించాలని జాతీయ వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షులు ఫీట్ల శ్రీధర్ పిలుపునిచ్చారు. నిజామాబాద్‌లోని న్యూ అంబేడ్కర్ భవన్‌లో శుక్రవారం నిర్వహించిన జాతీయ వడ్డెర సంఘం నిజామాబాద్ - కామారెడ్డి ఉమ్మడి జిల్లా అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వడ్డెర సమాజం ఇప్పటికీ విద్య, ఉపాధి,...