ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం ఏర్పాటు 

రుద్రూర్, బతుకమ్మ  : రుద్రూర్ మండంలోని సులేమాన్ నగర్ గ్రామంలో శనివారం ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి పశుఘన అభివృద్ధి సంస్థ వారు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ యొక్క శిబిరంలో గర్భకోశ వ్యాధులకు 20 కృత్రిమ గర్భధారణ, 2 సాధారణ చికిత్సలు, 13 నట్టాల నివారిణి 22 మొత్తం 55 పశువులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా రుద్రూర్ మండల పశువైద్యాధికారి డా. సంతోష్ మాట్లాడుతూ. ఉచిత గర్వకోశ వ్యాధుల చికిత్స...