యుఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అవయవదాన నమోదు కార్యక్రమం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ యుఎస్ఎఫ్ఐ నిజామాబాద్ జిల్లా కమిటీ, లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ వారి సహకారంతో భగత్ సింగ్ 118వ జయంతి పురస్కరించుకొని అవయవ దాన నమోదు కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు. ముందుగా భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అఖిలభారత అవయవ, శరీర దాతల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బాల గంగాధర్, యుఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పెద్ది సూరి మాట్లాడుతూ షాహిద్ భగత్ సింగ్...