సహనం కోల్పోయిన సామాన్య ప్రజలు
. . . వీఐపీ కాన్వాయ్ వాహనాలను అడ్డుకున్న ప్రజలు . . . రాజస్థాన్ లో ఘటన వెబ్ డెస్క్, బతుకమ్మ : ప్రజల సహనానికి ఓ హద్దు ఉంటుంది. 50 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఓ విఐపి ప్రోటోకాల్ కోసం 45 నిమిషాల పాటు ట్రాఫిక్ ఆపేశారు. ఎండలో జనం అల్లాడిపోయారు. కొంతమంది స్పృహ తప్పి పోయారు. దీంతో ఇక తట్టుకోలేని జనం తిరగబడ్డారు. కాన్వాయ్ వాహనాలను అడ్డుకొని చెడామడా తిట్టేశారు. ఈ సంఘటన రాజస్థాన్ రాష్ట్రంలో...