మామూళ్ల ‘మామ్లాలు’
కల్తీ కల్లు దందాలో అంతా సిస్టమేటిక్ కుల సంఘాలకు, వీడీసీలకు చెల్లింపులు అసోసియేషన్ కు ఇంత.. అధికారికి మరికొంత ప్రజాప్రతినిధులకు, రాజకీయ పార్టీలకూ ఫండింగ్ అడుగడుగునా పంపకాలు.. అమాయకుల జీవితాలతో చెలగాటాలు నిజామాబాద్, బతుకమ్మ: అడుగడుగునా డబ్బులు వెదజల్లుతూ కల్తీ కల్లు వ్యాపారం చేస్తున్న వారు ఉమ్మడి జిల్లాను శాసిస్తున్నారు. వేళ్ల మీద లెక్క పెట్టే సంఖ్యలో ఉన్న వ్యాపారులు వందల మంది గౌడ కులస్తుల లైసెన్సులను చెరబట్టి సొసైటీల పేరుతో యథేచ్ఛగా కల్తీ కల్లు వ్యాపారం చేస్తున్నారు. ప్రజల ప్రాణాలకు ఏ...