వివాదాస్పద స్థలంపై సర్వే చేయాలని ఆదేశాలు

నిజామాబాద్ సిటీ,  బతుకమ్మ :  నిజామాబాద్ నగరంలోని బోర్గాం(పి)లో గల వివాదాస్పద స్థలం విషయంలో ల్యాండ్ సర్వే ఏడిని విచారణ చేయాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ఆదేశించారు. సోమవారం జరిగిన ప్రజావాణిలో బోర్గాం(పి) గ్రామానికి చెందిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు సర్వే నంబర్ 586/1, 586/2 సర్వే  నంబర్ లలో  ఉన్న 1.21 ఎకరాల భూమిని ప్రభుత్వ పాఠశాల క్రీడా స్థలం కోసం కేటాయించాలని కొన్ని రోజులుగా కోరుతున్నామని తెలిపారు. దశాబ్ధాలుగా సంబంధిత భూమి చెరువు శిఖం భూమిగా...