ఆరెంజ్ వర్సెస్ మానాలా

. . . బాల్కొండలో అభ్యర్ధిత్వం రగడ . . . ఇంచార్జీకి ఎసరు పెడుతున్న మాజీ డీసీసీ . . . పెద్దాయన మద్దతు పై సర్వత్రా ఉత్కంఠ . . . మాజీ డీసీసీ వ్యాఖ్యలపై దుమారం నిజామాబాద్, బతుకమ్మ :   సాధారణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండు సంవత్సరాల సమయం ఉంది. కానీ నిజామాబాద్ జిల్లాలో అప్పుడే అసెంబ్లీ బరిలో నేను ఉండబోతున్నానని మాజీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ మాజీ చైర్మన్ మానాల మోహన్...