తెలంగాణ కు ఆరెంజ్ అలర్ట్
. . . 8 జిల్లాలో తేలికపాటి వర్షం . . . సంగారెడ్డిలో మోస్తారు వర్షం కురిసే అవకాశం హైదరాబాద్, బతుకమ్మ : ఎండాకాలం ప్రారంభంలోనే వాతావరణం మార్పులు అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల 15న ఉత్తర తెలంగాణ జిల్లాలో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసాయి. ఈ నెల 23 వరకు తెలంగాణ జిల్లాలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన విషయం తెల్సిందే. సోమవారం తెలంగాణకు ఆరెంజ్ అలెర్ట్ గా...