తెలంగాణ లో రాజ్యధికారం కోసం అణగారిన వర్గాలు ఏకం కావాలి
. . . ఎస్సీ ఎస్టీ బీసీ జేఏసీ చైర్మన్ విశారాధన్ మహారాజ్ నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ లో అత్యధికంగా ఉన్న ఎస్సీ,ఎస్టీ, బీసీ లు ఏకమైతే రాజ్యధికారం సాధించచ్చని ఎస్సీ ఎస్టీ బీసీ జేఏసీ చైర్మన్, మాదిగ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షులు విశారాధన్ మహారాజ్ అన్నారు. ఆదివారం రాత్రి నిజామాబాద్ నగరం లో మాదిగ మహారాజుల శోభ యాత్ర జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా హాజరయినా విశారాధన్ మహారాజ్ మాట్లాడుతూ... ఒకప్పుడు జంబూద్వీపం ను...