అక్రమంగా మట్టి తరలింపుపై ప్రతిపక్ష నేతల ఆగ్రహం

  . . . మట్టి తరలింపును ఆపకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం   బాన్సువాడ, బతుకమ్మ :   ఎలాంటి అనుమతులు లేకుండా, అధికార పార్టీ నేతల అండదండలతోనే ఎల్లయ్య చెరువులో అక్రమంగా మట్టి తరలింపు జరుగుతోందని ప్రతిపక్ష నాయకులు ఆరోపించారు. పట్టణంలోని ప్రభుత్వ అతిథి గృహంలో ఆదివారం ఎల్లయ్య చెరువుపై ప్రతి పక్ష పార్టీల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బాన్సువాడ మున్సిపాలిటీ కు చెందిన ఏడుగురు ప్రతిపక్ష కౌన్సిలర్లు అధ్యక్షత వహించారు. ఎల్లయ్య చెరువు సుందరీకరణ పేరుతో చెరువులోని...