ప్రతిపక్షం అంటే పార్టీ కాదు.. ప్రజల గొంతుక
సూర్యాపేట, బతుకమ్మ : ప్రతిపక్షం అంటే పార్టీ మాత్రమే కాదని, ప్రజల గొంతుక అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆదివారం తెలంగాణ జాగృతి బాట లో కవిత మాట్లాడారు. మాజీ మంత్రి హరీశ్ రావు మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో కీలక అంశంపై చర్చ జరుగుతుంటే సభలో ప్రతిపక్షం ఉండాల్సిన అవసరం లేదా? , హరీశ్ రావుని సీఎం రేవంత్ వ్యక్తిగతంగా ఒక్క మాట అన్నందుకు సభని బాయ్ కాట్ చేస్తారా? అని ప్రశ్నించారు. కేసీఆర్...