మూడవ డిపోలో పోరాడిన వారికి కాకుండా కుటుంబ సభ్యులకు కార్మికులుగా అవకాశం

స్వామి గౌడే స్థానికేతరుడు . . . కార్మికులకు నెలకు 4 వేలు,  ఆ ముగ్గురికి 2లక్షల వేతనమా . . . సభ్యులకు అయిదు నెలలు అయిన అందని వేతనం . . . సొసైటీ నుండే కారు డ్రైవర్లకు వేతనమా? . . . ఆధార్ లతో సహా నిరూపణ  చేసిన గౌడ సంఘం నాయకులు . . . పోరాడిన వారికి కాకుండా కుటుంబ సభ్యులకు కార్మికులుగా అవకాశం . . .  గౌడ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు...