జీపీవో ప్రమోషన్ లలో రికార్డు అసిస్టెంట్ లకు కూడా అవకాశాలు కల్పించాలి

  . . . రికార్డు అసిస్టెంట్ రాష్ట్ర అధ్యక్షులు మెట్టు రవీందర్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   తెలంగాణ ప్రభుత్వం జూనియర్ అసిస్టెంట్ స్కేలు జీతం పొందుతున్న జీపీవో లకు మాత్రమే ప్రమోషన్లు కల్పిస్తూ జీవో 74ను జారీ చేసింది. అయితే ఈ జీవో లో సవరణ ఆమెండమెంట్ చేసి, రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ ఒ ఎస్ పదవుల నుండి జీపీవో లుగా విధులు నిర్వహిస్తున్న వారికి కూడా ప్రమోషన్లలో సమాన అవకాశాలు కల్పించాలని రికార్డ్ అసిస్టెంట్ల రాష్ట్ర...