ఆపరేషన్ సిందూర్ విజయవంతం
తిరంగా యాత్రకు బీజేపీ సంపూర్ణ మద్దతు బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి నిజామాబాద్, బతుకమ్మ : ఆపరేషన్ సిందూర్ విజయవంతమైందని, తిరంగా యాత్రకు బీజీపీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు బీజీపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి పేర్కొన్నారు. బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దేశ భద్రత కు అంకితమైన మన భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావడం పట్ల...