ఆపరేషన్ ముస్కాన్ – 11లో 154 మంది చిన్నారులను రక్షించిన పోలీస్ శాఖ
కమిషనరేట్ పరిధిలో 39 ఎఫ్ఐఆర్ లు నమోదు పోలీస్ కమిషనర్ పోతరాజు సాయి చైతన్య నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆపరేషన్ ముస్కాన్ -11 లో భాగంగా 154 మంది చిన్నారులను కాపాడి 39 మందిపై కేసులు నమోదు చేసినట్లు సిపి పోతరాజు సాయి చైతన్య తెలిపారు. కమిషనరేటు పరిధిలో " ఆపరేషన్ ముస్కాన్ 11 లో భాగంగా జులై 1 నుంచి 31 వరకు కొనసాగిందని తెలియజేశారు. ఈ ఆపరేషన్ ముస్కాన్ ముఖ్య ఉద్దేశ్యం 18...