నిజామాబాద్‌లో ‘ఆపరేషన్ ముస్కాన్–XII’ ప్రారంభం
. . . తప్పిపోయిన, నిరాశ్రయ చిన్నారుల గుర్తింపు, పునరావాసమే లక్ష్యం నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తప్పిపోయిన, నిరాశ్రయ, వీధి బాలలు, బాల కార్మికులుగా మారే ప్రమాదంలో ఉన్న చిన్నారులను గుర్తించి రక్షించేందుకు చేపట్టిన ‘ఆపరేషన్ ముస్కాన్–XII’ కార్యక్రమాన్ని బుధవారం అదనపు డీసీపీ (అడ్మిన్) ఎన్. శుభం ప్రకాష్ ప్రారంభించారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ హాల్‌లో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా...