రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్ విజయవంతం..
. . . 104 మంది బాలబాలికల సంరక్షణ . . . బాల కార్మికులను పనిలో పెట్టుకున్న వారిపై 27 కేసులు నమోదు రాజన్న సిరిసిల్ల, బతుకమ్మ : రాజన్న సిరిసిల్ల జిల్లాలో అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్ విజయవంతంగా పూర్తయిందని జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే తెలిపారు. జూలై 1 నుంచి 31 వరకు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో జిల్లా వ్యాప్తంగా 104 మంది బాలబాలికలను గుర్తించి, వారిని చైల్డ్ వెల్ఫేర్...