ఆపరేషన్ కవచ్‌ సక్సెస్

  . . . సినిమాను తలపించిన కామారెడ్డి పోలీసుల చర్యలు   . . . గంటల్లోనే దొంగ అరెస్ట్ కామారెడ్డి, బతుకమ్మ :   కామారెడ్డి జిల్లా పోలీసుల చురుకైన స్పందన మరోసారి నేర నియంత్రణలో వారి సామర్థ్యాన్ని నిరూపించింది. అర్ధరాత్రి జరిగిన చిన్న దొంగతనం కేసును కూడా సినిమాటిక్ స్టైల్‌లో చేధించిన ఈ ఘటన, జిల్లాలోని ‘ఆపరేషన్ కవచ్’ వ్యవస్థ ఎంత సమర్థంగా పనిచేస్తుందో స్పష్టంగా చూపించింది. . . . అర్ధరాత్రి దొంగతనం… తెల్లవారేసరికి క్లైమాక్స్! దేవునిపల్లి పోలీస్...