కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

బతుకమ్మ,ఏర్గట్ల: మండల కేంద్రంలో  గ్రామ సంఘం ద్వార కొనుగోలు కేంద్రాన్ని కమ్మర్ పల్లి ఏఎంసి చైర్మన్ పాలెపు  నరసయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్  మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గ్రామీణ శాఖ మంత్రి సీతక్క మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని అనేక పథకాలు మహిళలకు ఇస్తున్నారని అన్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం ఉచిత కరెంటు ఉచిత గ్యాస్ వీటితోపాటు మహిళా సంఘాలకు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు మంజూరు చేస్తుందని తెలిపారు. అదేవిధంగా మరి ఈ కొనుగోలు...