ఆయుదాల వాడకంపై ఓపెన్ హౌజ్
ప్లాగ్ డే సంధర్బంగా విద్యార్ధులకు ఆయుదాల వినియోగంపై అవగాహన నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవముల సందర్భంగా పోలిస్ శాఖ విద్యార్థులకు ఓపెన్ హౌజ్ కార్యక్రమం నిర్వహించింది. ప్లాగ్ డే ను పురస్కరించుకోని పోలిస్ పరేడ్ గ్రౌండ్ లో శుక్రవారం నిజామాబాద్ అదనపు పోలీస్ కమీషనర్ ( అడ్మిన్ ) కోటేశ్వర రావు, విద్యార్థినీలతో కలిసి ఓపేన్ హౌజ్ ను ప్రారంబించారు. ఓపెన్ హౌజ్ కార్యాక్రమంలో కాకతీయ మహిళా ఇంజనీరింగ్ కాలేజీ , ప్రభుత్వ మెడికల్ కాలేజీ, నిశిత డిగ్రీ...