పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్

మెండోరా, బతుకమ్మ:మెండోర పోలీస్ స్టేషన్ లో  పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆధ్వర్యంలో శుక్రవారం ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించినట్లు ఎస్సై సుహాసిని తెలిపారు. పోలీసుల విధులు,ఆయుధాలు, రికార్డుల గురించి విద్యార్థులకు వివరించారు. పోలీసుల విధులపై ఎస్సై మెండోరా మండల కేంద్రం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులకి అవగాహనా కల్పించారు. పోలీస్ స్టేషన్ సందర్శన అనేది ప్రజలకు ముఖ్యంగా విద్యార్థులకు పోలీసుల పనితీరు ఉపయోగించే సాంకేతికతలు  ప్రజలకు అందించి సేవలు గురించి అవగాహన కలిపించారు. కార్యక్రమoలో  పోలీసుల రిసెప్షన్ వ్యవస్థ, కేసు...