మిస్ వరల్డ్ గా ఓపల్​ సుచాత చువాంగ్

    హైదరాబాద్, బతుకమ్మ: హైదరాబాద్ వేదికగా జరిగిన ప్రపంచ సుందరి  అందాల పోటీల్లో థాయిలాండ్ సుందరి 72 వ ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకుంది. శనివారం రాత్రి జరిగిన మిస్ వరల్డ్ 2025 ఫైనల్ పోటిలో మిగతా అందాల సుంధరిలను వెనక్కినెట్టిన టైటిల్ ను గెలుచుకుంది. ఈ సందర్భంగా వేదిక పై ఆమెకు మిస్ వరల్డ్ కిరీటాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూలియా ధరించారు. 3వ రన్నర్ అప్ మిస్ మార్టినిక్ , 2వ రన్నర్ అప్ మిస్ పోలాండ్ ఎంపికయ్యారు.