సామవేదం తోనే విశ్వ శాంతి, మనః శాంతి చేకూరుతుంది.

శ్రీ శ్రీధరానంద భారతీ స్వామి   ఆర్మూర్, బతుకమ్మ : నాలుగు వేదాలాల్లో సామ వేదం అత్యంత ప్రధానమయిందని ఈ సామ వేద పారాయణంతో సర్వ విశ్వశాంతి, మనవాలికి మనఃశాంతి చేకూరుతుందని వైధిక ధ్యాన యోగాశ్రమ వ్యవస్థపాకులు, వైధిక రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీశ్రీధరానంద భారతీ స్వామి వారు ఉద్బోదించారు. మంగళవారం మండలంలోని ఆంకాపూర్ గ్రామ శివారులోని వైధిక ధ్యాన యోగశ్రమంలో లోకాకళ్యాణర్థం, విశ్వశాంతి కోసం సామ వేద పారాయణ మహా యజ్ఞాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా స్వామీజీ ప్రసంగిస్తూ 4 వేదాల్లో రస...