ప్రభుత్వం నిర్దేశించిన సేవలను మాత్రమే అందించాలి

ఆర్డీఓ రాజేంద్రకుమార్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మీసేవ సెంటర్లు ప్రభుత్వం నిర్దేశించిన సేవలను, ధరల పట్టిక ప్రకారం మాత్రమే సేవలు అందించాలని ఆర్డీఓ రాజేంద్రకుమార్ స్పష్టం చేశారు. నిజామాబాద్ నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్లో నిజామాబాద్ ఉత్తర, దక్షిణ మండల పరిధిలోనికి వచ్చే మీసేవ కేంద్ర నిర్వాహకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా నిజామాబాద్ రెవెన్యూ డివిజన్ అధికారి రాజేందర్ హాజరయ్యారు. ఈ సమావేశం నిజామాబాద్ ఉత్తర తహసిల్దార్ బి.విజయ కాంత్ రావ్, దక్షిణ తాసిల్దార్ జె బాలరాజ్  ఆధ్వర్యంలో...