పక్షం రోజులు సేవా కార్యక్రమాలే నిర్వహించాలి

జిల్లా పార్టీ సెక్రటరీ నోముల నర్సారెడ్డి భీమ్ గల్, బతుకమ్మ : భారత ప్రధాని మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 17 నుండి వచ్చే నెల 2 గాంధీ జయంతి వరకు పక్షం రోజులు వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహించాలని జిల్లా బీజేపీ సెక్రటరీ నోముల నర్సారెడ్డి అన్నారు.సోమవారం మండలం కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు ఆరే రవీందర్ అధ్యక్షతన  సేవా పక్షం కార్యశాల నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై ఆయన కార్యక్రమాన్ని ప్రసంగించారు. మన ప్రధాని నరేంద్ర మోడీ...