ప్రభుత్వం నోటిఫై చేసిన విత్తనాలనే వినియోగించాలి

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచండి వన మహోత్సవానికి అన్ని విధాలుగా సన్నద్ధం కావాలి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు దిశానిర్దేశం   నిజామాబాద్, బతుకమ్మ : ఖరీఫ్ సీజన్ లో రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసిన (గుర్తించబడిన) వరి విత్తనాలనే జిల్లా రైతులు వినియోగించేలా క్షేత్రస్థాయిలో వారికి అవగాహన కల్పించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు,...