సర్పంచ్ ఎన్నికల్లో ఓట్ల కోసం మాత్రమే
మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వేల్పూర్, బతుకమ్మ : ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా మహిళలకు ఇస్తానన్న రూ.2500 ,2000 పెన్షన్ 4000 చేయడం,కల్యాణ లక్ష్మీ లో తులం బంగారంలాంటి హామీలో ఏ ఒక్కటి నెరవేర్చకుండా సర్పంచ్ ఎన్నికలో ఓట్ల కోసం చిన్న పిల్లలకు చాక్లెట్ లు ఇచ్చి బుజ్జగించినట్టు రేవంత్ రెడ్డి రెండు మూడు రోజుల నుండి గ్రామాల్లో మహిళలకు ఇందిరమ్మ పేరు మీద చీరలు పంచె కార్యక్రమం పెట్టుకున్నాడని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి...