ఉగాది నుండి ఉగాది వరకు ఉండే క్యాలెండర్ లనే వాడాలి
. . . ఉగాది క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో కేదారనంద స్వామి నందిపేట్, బతుకమ్మ : సనాతన ధర్మం లో ఉగాది పండుగ మన హిందువులకు నూతన సంవత్సరం కాబట్టి ప్రతి ఒక్కరూ ఉగాది నుండి ఉగాది వరకు క్యాలెండర్ లను వాడాలని కేదారనందగిరి స్వామి సూచించారు. నూతన సంవత్సరం ఉగాది సందర్భంగా శ్రీ రామ్ హనుమాన్ సేన ఆధ్వర్యంలో నందిపేట్ పల్గుట్టలోని కేదారేశ్వర ఆశ్రమం లో కేదారనందగిరి స్వామి వారి చేతుల మీదుగా ఉగాది క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం...