నిజామాబాద్ ని అభివృద్ధి చేసింది ఒక్క బీఆర్ఎస్ మాత్రమే

  . . . నిజామాబాద్ అర్బన్ మాజీ శాసనసభ్యులు గణేష్ బిగాల   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   సీఎం రోడ్, బోధన్ రోడ్, గోశాల రోడ్, మైనార్టీ పాఠశాలలు కట్టించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని, జిల్లాని అభివృద్ధి చేసింది ఒక్క బీఆర్ఎస్ మాత్రమేనని నిజామాబాద్ అర్బన్ మాజీ శాసనసభ్యులు గణేష్ బిగాల అన్నారు. జిల్లా కేంద్రంలోని పులాంగ్ వద్ద 46వ డివిజన్ అభ్యర్థి మహమ్మద్ నాయబ్ పాషా కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై...