ఆన్‌లైన్ యూరియా విధానం రైతులకు భారం

  . . . పట్టా పాస్‌బుక్ ద్వారా నేరుగా సరఫరా చేయాలి   . . . ఆర్ఎస్ పీ జిల్లా కన్వీనర్ కటారి రాములు   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   జిల్లాలో అమలవుతున్న ఆన్‌లైన్ యూరియా విధానం కారణంగా నిరక్షరాస్యులైన, సాంకేతిక పరిజ్ఞానం లేని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, యూరియా ను పాత పద్దతి లోనే పంపిణీ చేయాలని ఆర్ఎస్ పీ జిల్లా కన్వీనర్ కటారి రాములు అన్నారు. రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ నిజామాబాద్ జిల్లా కమిటీ...