విద్యుత్ సేవలలో విప్లవాత్మక మార్పు ఆన్‌లైన్ లైన్ క్లియర్ యాప్
. . . విద్యుత్ ప్రమాదాలను నివారించేందుకు అత్యాధునిక సాంకేతిక పరిష్కారం . . . నిజామాబాద్ సర్కిల్ ఎస్ఈ పి.వి.రాజేశ్వర్ రావు నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : విద్యుత్ వినియోగదారులకు మరింత నాణ్యమైన సేవలు అందించడంతో పాటు క్షేత్రస్థాయి ఉద్యోగుల భద్రతను పటిష్టపరిచేందుకు విద్యుత్ విభాగం ఒక మైలురాయి చర్య ఎల్సీ (లైన్ క్లియర్) యాప్ అని నిజామాబాద్ సర్కిల్ సూపెరింటెండెంట్ ఇంజనీర్ పి.వి.రాజేశ్వర్ రావు తెలిపారు. ఈ యాప్ విద్యుత్ రంగంలో పనిచేసే సిబ్బంది భద్రతకు...