ఆన్‌లైన్ గేమింగ్ మోసాల గుట్టు రట్టు
. . . ఇద్దరు అరెస్ట్ కామారెడ్డి, బతుకమ్మ : ఆన్‌లైన్ గేమింగ్ పేరుతో పెట్టుబడులు పెట్టిస్తామని నమ్మించి అమాయక ప్రజలను మోసం చేస్తున్న అంతర్రాష్ట్ర సైబర్ నేరగాళ్ల ముఠా గుట్టును కామారెడ్డి జిల్లా రామారెడ్డి పోలీసులు రట్టు చేశారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. జిల్లా ఎస్పీ ఎం.రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు రామారెడ్డి పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసును దర్యాప్తు చేసిన పోలీసులు శుక్రవారం కేసు వివరాలను వెల్లడించారు. పోలీసులు తెలిపిన...