యువకుడి ప్రాణం తీసిన ఆన్ లైన్ గేమ్

ఉరేసుకుని యువకుని ఆత్మహత్య   రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండలం రాయాకూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఆన్ లైన్ గేమింగ్ యువకుడి ప్రాణం తీసింది. రుద్రూర్ ఎస్సై పి.సాయన్న తెలిపిన వివరాల ప్రకారం..రాయకూర్ గ్రామానికి చెందిన మాగిరి గంగాధర్ (20) అను యువకుడు ఫోన్ లో ఆన్ లైన్ గేమ్స్ ఆడటానికి అలవాటు పడ్డాడని, ఆన్ లైన్ గేమ్స్ ఆడటానికి తన తండ్రి ఫోన్ నుండి 5000 రూపాయలు తన ఫోన్ కి పంపుకొని ఆన్ లైన్ లో గేమ్స్ ఆడి...