ఆన్ లైన్ లో మందుల విక్రయాలు ఆపాలి

  . . . భారీ డిస్కౌంట్ లు ఇస్తూ నాసిరకమైన మందులను అమ్ముతున్నారు   . . . వెంటనే మా సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తాం   . . . జిల్లాలో ఒకరోజు మెడికల్ దుకాణాల బంద్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   కార్పొరేట్ సంస్థల ఆన్ లైన్ విక్రయాలు వెంటనే ఆపాలని జిల్లా కెమిస్ట్రీడ్రగ్గిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్య క్షులు మధుసూదన్ డిమాండ్ చేశారు. దేశ వ్యాప్త ఒకరోజు మెడికల్ దుకాణాల సమ్మె సభ...