ఎరువుల కొనుగోలుకు ఇక ఆన్‌లైన్‌ బుకింగ్‌ తప్పనిసరి

  . . . వ్యవసాయ విస్తరణ అధికారి డి.పండరి   జుక్కల్, బతుకమ్మ :   రైతులు ఇకపై యూరియాతో పాటు డీఏపీ, కాంప్లెక్స్‌ ఎరువులను కూడా ఆన్‌లైన్‌ యాప్‌ ద్వారా ముందుగా బుకింగ్‌ చేసుకుని కొనుగోలు చేయాలని వ్యవసాయ విస్తరణ అధికారి డి. పండరి సూచించారు. జుక్కల్‌ మండలంలోని మైబాపూర్‌ గ్రామంలో సోమవారం రైతులకు ఆన్‌లైన్‌ యాప్‌ వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పండరి మాట్లాడుతూ రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎరువుల బుకింగ్‌ కోసం ప్రత్యేక యాప్‌...