క్యాలిఫయర్ కు చేరిన ఆన్ లైన్ బెట్టింగ్

  . . . ఫైనల్ ముంగిట జోరుగా బెట్టింగ్   . . . జోరుగా యూపీఏ చెల్లింపులు . . . ఐడీల కేటాయింపులు   . . . కోట్లలో చేతులు మారుతున్న వైనం   . . . చోద్యం చూస్తున్న నిఘా వర్గాలు   నిజామాబాద్, బతుకమ్మ :   ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ లు రసవత్తరంగా సాగుతున్నాయి. మార్చి చివరి వారంలో ప్రారంభమైన ఐపీఎల్ -19వ సీజన్ లో 74 మ్యాచ్ లు లక్ష్యంగా టోర్ని...