దేశంలో ఆన్ లైన్ బెట్టింగ్ వ్యసనం తీవ్రమైన సమస్యగా మారింది

 ప్రముఖ మానసిక వైద్యులు విశాల్ ఆకుల భారతదేశంలో ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యసనం ఒక తీవ్రమైన సమస్యగా మారింది అని ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ,తెలంగాణ స్టేట్ బ్రాంచ్ జనరల్ సెక్రటరీ డాక్టర్ విశాల్ ఆకుల తెలిపారు. వివిధ వయసుల ప్రజలు, ముఖ్యంగా యువత, ఈ ప్రమాదకరమైన జూద వ్యసనానికి బలైపోతున్నారు. ఈ వ్యసనం వారి వ్యక్తిగత, కుటుంబ, ఆర్థిక జీవితాలపై తీవ్రమైన ప్రభావం చూపుతూ సమాజంలో అనేక సమస్యలకు దారితీస్తోంది.ఇండియన్ మెడికల్ అసోసియేషన్, తెలంగాణ స్టేట్ బ్రాంచ్ వార్షిక సదస్సును ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గాస్ట్రోఎంటరాలజీ...