కొనసాగుతున్న వివో ఏల సమ్మె
వేల్పూర్, బతుకమ్మ : రాష్ట్రవ్యాప్తంగా గత ఐదు రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న మా ఆర్ధనాథాలను ఆలకించండి అంటూ వివోఏలు ఆవేదన వ్యక్తం చేశారు. వేల్పూర్ మండలం కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ముందు టెంట్ వేసి వీవోఏ లు సమ్మె లో పాల్గొన్న విషయం తెలిసిందే. చాలీ చాలని జీతాలతో అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ కుటుంబాలు నెట్టుకు వస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ డిమాండ్లను నెరవేర్చాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వేల్పూర్ మండల వివో...