కొనసాగుతున్న రంజాన్ ఉపవాస దీక్షలు
రుద్రూర్, బతుకమ్మ : ముస్లిం ప్రజానీకం అత్యంత పవిత్రంగా, అత్యంత భక్తి శ్రద్ధలతో పాటించే రంజాన్ ఉపవాస దీక్షలు దిగ్విజయంగా కొనసాగుతున్నాయి. మార్చి 1వ తేదీన నెలవంక దర్శనంతో 2వ తేదీ నుండి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభించారు. మంగళవారం నాటికి పది రోజుల ఉపవాస దీక్షలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు. వేకువ జామున 05:08 గంటలకు సహర్ తో ప్రారంభమయ్యే ఉపవాస దీక్ష సాయంకాలం 06:30 లకు ఇఫ్తార్ తో ఉపవాస దీక్షను విరమిస్తారు. సమత, మమతల సమ్మిళితాన్ని చాటిచెప్పే పవిత్రమైన పండుగ...