Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 February 2026, 2:35 pm Posted by : ramakrishna

కొనసాగుతున్న పోలింగ్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

నిజామాబాద్ లో మున్సిపల్ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగబోతోంది. మధ్యాహ్నం 1 గంటల వరకు నిజామాబాద్ లో 35.49 శాతం, బోధన్ లో 50.69 శాతం, ఆర్మూర్ లో 47.93 శాతం, భీంగల్ లో 51.53 శాతం ఓటింగ్ నమోదైంది.