కొనసాగుతున్న పంచాయతీ పోలింగ్
. . . నిజామాబాద్ జిల్లాలో 72.56 శాతం పోలైన ఓట్లు . . . కామారెడ్డి జిల్లాలో 77.62 శాతం పోలింగ్ నిజామాబాద్, బతుకమ్మ : ఉమ్మడి జిల్లాలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. నిజామాబాద్ జిల్లాలో మధ్యాహ్నం 1 గంటల వరకు 72.56 శాతం ఓట్లు పోలయ్యాయి. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 8 మండలాల్లో 2,38,838 మంది ఓటర్లకు గాను 1,73,296 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. డిచ్ పల్లి మండలం లో అత్యల్పంగా 43,382 మంది ఓటర్లకు గాను ...