ఎస్సారెస్పీ నుంచి కొనసాగుతున్న సాగునీరు
మెండోర, బతుకమ్మ : ఉత్తర తెలంగాణ జిల్లాల వరాప్రదాయని ఎస్సారెస్పీ ప్రాజెక్టు నుంచి కాలువల ద్వారా యాసంగి పంటలకు ప్రాజెక్టు అధికారులు సాగునీటిని అందిస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి 24 గంటలలో ప్రాజెక్టు లోకి 688 క్యూసెక్కుల వరద నీరు చేరుతుండగా ప్రాజెక్టు నుంచి 24 గంటలలో 4893 క్యూసెక్కుల నీరు బయటికి విడుదల అవుతుంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 1084.90 అడుగులు 59.501 టిఎంసీల నీరు నిలకడగా ఉండగా కాకతీయ ప్రధాన కాలువ ద్వారా 3125 , లక్ష్మి కాలువ ద్వారా...