కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు
. . . పాల్గొన్న సినీ డైరక్టర్లు శైలేష్ కొలను, బొమ్మరిల్లు భాస్కర్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలోని నర్సింగ్ పల్లి ఇందూర్ తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలు దేవనాథ జీయర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో కొనసాగుతుండగా యజ్ఞాచార్యులు లక్ష్మణస్వామి, ఆలయ ప్రధాన అర్చకులు రోహిత్ కుమార్ చార్యులు, సంపత్ కుమార్ ఆచార్యులు నిర్వహిస్తున్నారు. బుధవారం నాటి బ్రహ్మోత్సవాల్లో హిట్-1, హిట్-2 సినిమాల దర్శకుడు శైలేష్...